
Asianet News Telugu26 Sept, 04:54 am
బుజ్జిపాపాయిలకు అదిరిపోయే మువ్వల పట్టీలుమీ బుజ్జి పాపకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి గజ్జెల పట్టీలు బెస్ట్ ఆప్షన్. వెండి కడియం స్టైల్‌లో మువ్వలు వేలాడే పట్టీలు ఇవి. ఇందులో మీకు గజ్జెలు, నల్ల పూసలు, కడియం స్టైల్.. ఈ మూడు ఒకేచోట లభిస్త