
TV9 Telugu23 Jul, 10:04 pm
సినిమా సినిమాకు గెటప్ మారుస్తున్న మన హీరోలుఒకప్పుడు తెలుగు సినిమా హీరోలు రెండు లేదా మూడు సినిమాలకు ఒకే లుక్‌ను కొనసాగించేవారు. అప్పట్లో కేవలం తెలుగు ప్రేక్షుకులే వారిని చూసేవారు కాబట్టి పెద్దగా విమర్శలు ఎదురుకాలేదు. అయితే, ఇప్పుడు పరిస్థితులు