
Asianet News Telugu22 Oct, 10:04 am
ఫిఫా సెమీఫైనల్స్ రేసు షురూ.. గోల్డెన్ బూట్ కోసం గట్టి ఫైట్.. రికార్డుల వేటలో స్టార్ ప్లేయర్స్ఫిఫా వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన చివరి దశకు చేరుకుంది. చరిత్రలోనే మొదటిసారిగా 48 జట్లతో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ రేసుకు సిద్ధమైంది. ఇప్పటి