
AP7AM10 Jul, 07:34 pm
ఫ్రాన్స్ సంగీత ఉత్సవంలో హింస.. వందలాదిమంది అరెస్టుఫ్రాన్స్లో ఏటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే సంప్రదాయ సంగీత ఉత్సవం ‘ఫేట్ డి లా ముసిక్’లో ఈసారి తీవ్ర హింస చోటుచేసుకుంది. జూన్ 21న జరిగిన ఈ వేడుకల్లో ఘర్షణలు, దాడులకు పాల్పడిన 243 మందిని ఫ్రాన్స్ పోలీసులు