
TV9 Telugu07 Dec, 12:14 am
విశ్వనాథ్ సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్యసహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం