
Andhra Jyothy25 Oct, 04:54 pm
నకిలీ ఈ-మెయిల్ తో రూ. 4.30 లక్షల గోల్ మాల్వ్యాపార లావాదేవీల్లో సరఫరాదారు పేరుతో నకిలీ ఈ-మెయిల్ పంపి బ్యాంకు ఖాతా వివరాలను మార్చి రూ.4.30 లక్షలు కాజేసిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది. బ్యాంకు ఖాతా మార్చి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు హైదర