
AP7AM19 Oct, 12:44 am
బీహార్ లో నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు పొందిన 3,035 మంది ఉపాధ్యాయుల తొలగింపుబీహార్ విద్యాశాఖ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నకిలీ పట్టాలు, ఫోర్జరీ చేసిన విద్యా ధ్రువీకరణ పత్రాలను సమర్పించి మోసపూరితంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన 3,035 మ