
Sakshi07 Dec, 06:14 pm
కెప్టెన్ గా ఫెయిలైనా ఫిట్ నెస్ కు కొత్త అర్ధం చెప్పాడుటీమిండియాలో ఫిట్‌నెస్, పదునైన ఫీల్డింగ్ కల్చర్ అనేది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రాకతోనే మొదలైందని సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఒక జట్టుగా ఉన్న