
Asianet News Telugu11 Jan, 10:04 am
పంచదార తినడం మానేస్తే చాలు ముఖం మెరిసిపోతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటేస్వీట్లు, కూల్ డ్రింకులు, చాక్లెట్లు ఇలా అనేక రకాల్లో ఆహారంలో పంచదార భాగమైపోతోంది. తీపి రుచి ఎక్కువ మందికి నచ్చుతుంది కాబట్టి ప్రతిరోజూ పంచదారతో చేసిన ఆహారాలు తినే వారు అధికంగా ఉన్నారు. అయితే మీ డైట్ల