AP7AM12 Jun, 02:43 pm
కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ పై విరాట్ కోహ్లీ స్పందనన్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం, ఆధునిక క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 16 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌కు తక్షణమే ముగింపు