
Andhra Jyothy03 Sept, 09:44 am
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడిందినంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పాత మాడుగులలో ఘోర విషాదం సంభవించింది. కోళ్ల గూటి వద్ద పాముకాటుకు గురై రామ్ చరణ్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల, జులై 2