Samayam Telugu10 Dec, 04:34 am
ఈపీఎఫ్ఓలో 5 కీలక మార్పులు.. డబ్బులు మరింత వేగంగా విత్ డ్రా.. ఉద్యోగం మారినా టెన్షన్ లేదుPF Withdrawal via UPI : ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) గురించి తెలిసే ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సామాజిక భద్రతా పథకం. ఇక్కడ ఉద్యోగి జీతం ను