
TV9 Telugu05 Sept, 05:44 am
మారిన పీఎఫ్ విత్ డ్రా రూల్స్.. కేంద్రం కఠిన ఆంక్షలు.. ఇక ఏడాదికి రెండుసార్లు మాత్రమేకేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పథకంలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న విత్ డ్రా, పెన్షన్ నిబంధనలను మార్చింది. ఉద్యోగం చేస్తున్నప్పుడే పీఎఫ్ బ్యాలెన్స్ పాక్షికంగా విత్ డ్రా చేసుకోవడానికి సంబంధించిన నిబం