
Andhra Jyothy26 Sept, 03:44 pm
రవి బిష్ణోయ్ పై వేటు? టీమిండియాలో కీలక మార్పులుఇంగ్లండ్తో మూడో టీ20లో భారత జట్టు పలు కీలక మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్