
TeluguOne18 Jun, 11:06 am
ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతూ మద్యం రవాణా కుంభకోణం కేసులో మరో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటు