
Oneindia Telugu15 Aug, 07:24 am
ఏళ్లుగా తండ్రి కోసం పోరాటం.. కన్నీరు పెట్టిస్తున్న అదృశ్య గాథలుబలూచ్ నేషనల్ మూవ్‌మెంట్ (BNM) సీనియర్ నాయకుడు డాక్టర్ దీన్ మహమ్మద్ బలూచ్ అదృశ్యమై నేటికి (జూన్ 28 నాటికి) సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ కాలంలో ఆయన ఎక్కడున్నారు? ఏమయ్యారు? అనే కనీస సమాచారం కూ