
Eenadu19 Dec, 07:04 am
భీమడోలులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీభీమడోలు: భీమడోలు గ్రామంలో శుక్రవారం ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర ఘనంగా నిర్వహించారు. మానసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఈ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ పరిశీలకులు కొత్తల్లి ఆ