
Eenadu17 Jan, 12:44 pm
లిఫ్ట్ - ఫ్లోర్ మధ్య ఇరుక్కున్న మహిళ.. చికిత్స పొందుతూ మృతిప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన లిఫ్ట్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కున్న వినీత (50) అనే మహిళ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివా