
Asianet News Telugu02 Nov, 03:24 am
పాత డీజిల్, పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోవ చ్చా.? ఎంత ఖ ర్చ వుతుందో తెలుసాపాత పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ వాహనంగా మార్చే ప్రక్రియను రిట్రోఫిట్టింగ్ (Retrofitting) అంటారు. ఈ ప్రక్రియలో కారులో ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్, గేర్‌బాక్స్ వంటి భాగా