
Vaartha15 Jun, 01:05 pm
సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. రాష్ట్ర ప్రగతి కోసం ప్రత్యేక పూజలుNara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తమ నివాసంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రమైన సోమవారం నాడు ఆయన తన ధర్మపత్ని నారా బ్రాహ్మణితో కలిసి