
Asianet News Telugu04 Oct, 04:34 am
రోజూ నైట్ అన్నం బదులు 3 గుడ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసాఈ మధ్య చాలామంది రాత్రి భోజనంలో అన్నానికి బదులు గుడ్లను ఎక్కువగా తింటున్నారు. అయితే రోజూ నైట్ అన్నం బదులు మూడు గుడ్లు తింటే నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం ప