
TeluguOne16 Dec, 08:14 pm
రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసాగుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటా