
TV9 Telugu19 Oct, 04:54 am
నిమ్మకాయ పులిహోర ఇలా చేసి నైవేద్యం పెడితే ఆ దేవుడు కూడా ఫిదా కాడానిమ్మకాయ పులిహోర అనేది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన, తరచుగా తయారుచేసే వంటకాల్లో ఒకటి. పండుగలకు, ప్రత్యేక సందర్భాలలోనే కాకుండా, లంచ్ బాక్స్ కోసం లేదా దేవునికి నైవేద్యంగా కూడా దీన్ని తయారు