
Asianet News Telugu11 Jun, 02:44 pm
జుట్టు పలచగా ఉన్నా.. ఒత్తుగా కనిపించే హెయిర్ స్టైల్స్స్పెషల్ అకేషన్స్ లో మీరు ఈ మెస్సీ బన్ హెయిర్ స్టైల్ ట్రై చేయవచ్చు. జుట్టు వెనక్కి లాగి, అడ్డంగా ముడివేసి కర్ల్ చేయాలి. ముందు వైపు చిన్న సైడ్ ఫ్లిక్స్ వదిలితే సరిపోతుంది. మీ జుట్టు పలచగా ఉన్నా కూడా