
Asianet News Telugu05 Oct, 01:04 am
ఈజీగా వేసుకోగలిగే మెహెందీ డిజైన్స్.. మీకోసమేమీరు మొదటిసారి మెహెందీ పెట్టుకుంటున్నారా? అయితే చిన్న లోటస్, సన్నని తీగతో ఉండే ఈ డిజైన్ వేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. కేవలం వేళ్లపై చిన్న చిన్న లోటస్ ప్యాటర్న్ మోటిఫ్‌లతో