Samayam Telugu08 Jul, 07:44 am
చెవిలో పురుగు దూరిందా? కంగారు పడకుండా పాటించాల్సిన డాక్టర్ చిట్కాలువర్షాకాలం ప్రారంభంలో కీటకాలు, పురుగులు ఇంట్లోకి ఎక్కువగా వస్తుంటాయి. తరచుగా దోమలు, ఈగలు లేదా చిన్న బొద్దింకలు వంటి ఈ కీటకాలు చెవిలోకి ప్రవేశిస్తాయి, దీనివల్ల చాలా మంది కంగారుపడి, వాటిని ఎలా తొలగించాలో