Global Food Crisis: తీవ్ర ఆహార సంక్షోభం రాబోతోంది.. రెండు యుద్ధాలు, పెను ప్రమాదం.. ఈఏఏమ్ జైశంకర్ సంచలన హెచ్చరిక!
ప్రపంచం తీవ్రమైన ఆహార(Global Food Crisis) సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదముందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సంచలన హెచ్చరిక చేశారు. న్యూయార్క్‌లోని ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ రెండు యుద్ధాల వల్ల ఎరువుల సరఫరా దెబ్బతిని, గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అత్యంత తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతోందని, పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందంటూ కీలక
30 సెప్టెం•10TV Telugu