
Andhra Jyothy26 Nov, 11:34 am
గల్ఫ్ లో తెలంగాణ జనసేన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహాలుతెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో జనసేన నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో జన