
TeluguOne07 Jul, 10:54 pm
ఫిలింనగర్ ఆలయ భూమి వివాదం మళ్లీ తెరపైకిహైదరాబాద్లోని ఫిలింనగర్ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించిన 2,750 గజాల విలువైన భూమి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ భూమిని స్వామివారి పేరుతోనే నమోదు చేస్తామని గతంలో డీఎస్ఆర్ గ్రూప్ తరఫున సుధ