
Andhra Jyothy18 Nov, 03:44 pm
తరగతి గదిలో హెడ్ మాస్టర్ పాడు పనులు.. గోడలపై గుట్కా ఊసిపిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ హెడ్ మాస్టర్ నీచానికి పాల్పడ్డాడు. ప్రతిరోజు తాగి స్కూలుకు రావటమే కాకుండా.. గుట్కా ఊసి తరగతి గదిని భ్రష్టుపట్టించాడు. గుట్కా మరకలతో పాడైన గదిని పిల్లలతో క్లీన్ చ