
TV9 Telugu07 Oct, 03:24 pm
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. లో 8.3 రేటింగ్ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో అయితే మాలీవుడ్ సినిమాలకు మస్త్ డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం మలయాళం నుంచి కనీసం ఒకటి రె