
Oneindia Telugu06 Jul, 10:44 pm
అమానవీయం.. కారు ప్రమాదంలో కుటుంబం మృతి.. సొంతిల్లు లేకపోవటంతో ఏం జరిగిందంటేభద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మానవత్వం మంటగలిసిపోయిన ఘోర సంఘటన చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన భర్త, భార్య, కుమారుడు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. తర్వాత వారి మృతదేహాలను