
Oneindia Telugu31 Jan, 06:14 pm
ట్రంప్ డిక్లరేషన్.. అది మాదే, మూసేస్తే ప్రపంచానికే ప్రమాదంఅమెరికా, ఇరాన్‌ల మధ్య వైరం తీవ్ర స్థాయికి చేరింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్తతలు రగులుతుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మంటల్లో ఆజ్యం పోశాయి. ప్రపంచ చమురు రవాణాకు