
Andhra Jyothy19 Jun, 07:31 am
క్షుద్రపూజల అనుమానం.. పని మనిషిని హత్య చేసిన డాక్టర్దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేస్తోందన్న అనుమానంతో ఓ డాక్టర్ తన ఇంటి పని మనిషిని చంపేశాడు. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. కత్తితో పొడిచి ప్రాణాలు తీసేశాడు. ఇంటర్‌నెట్ డెస