
TV9 Telugu27 Sept, 12:24 pm
బిగ్ బాస్ లోకి వెళ్లడమే నా గోల్.. నా రేంజ్ ఏంటో చూపిస్తా..! అమ్మబాబోయ్ ఈమె మాటలు వింటేబిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే 9 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 10కు రెడీ అయ్యింది. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండన