
Oneindia Telugu12 Jun, 08:14 am
అరుణాచలం సహా ఏడు ప్రముఖ ఆలయాల సందర్శన - రూటు, ప్యాకేజీIRCTC దక్షిణ భారత్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన ప్యాకేజీ ప్రకటించింది. దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం ప్యాకేజీను ఖరారు చేసింది. ఈ ప్యాకేజీలో భాగంగా రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, తంజావూరు