AP7AM13 Jun, 09:19 am
రూ.1.7 లక్షల వేతనం.. రూ.1.25 కోట్ల ఫ్లాట్ కొనుగోలునెలకు రూ.1.7 లక్షల వేతనం పొందుతున్న 25 ఏళ్ల యువతి, విడాకులు తీసుకుంటున్న తరుణంలో రూ.1.25 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై సలహా కోరుతూ