
10TV Telugu21 Oct, 01:54 pm
కరూర్ లో సీఎం విజయ్ భావోద్వేగం.. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేతTamil Nadu CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెప్ విజయ్ శుక్రవారం కరూర్ జిల్లాలో పర్యటించారు. గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధి