
Asianet News Telugu13 Jun, 01:02 pm
రూ.500తో ముంబైకి వచ్చి ఇప్పుడు కోట్లు సంపాదించిన కల్కి హీరోయిన్ .. దిశా పటానీ స్టోరీటాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టి, ఇప్పుడు బాలీవుడ్‌లో సెటిల్ అయ్యింది దిశా పటానీ. చాలా ఏళ్ల తర్వాత ఇటీవల `కల్కి 2898 ఏడీ`లో మళ్లీ టాలీవుడ్‌కి కమ్ బ్యాక్ ఇచ్చింది. నేడు బర్త్ డే సెలబ్రేట్