
TV9 Telugu10 Jul, 02:04 am
మా చరణ్ బంగారం.. పెద్ది విజయానికి కారణం అతడే.. పెద్ది ఈవెంట్ లో సుకుమార్ ఎమోషనల్ స్పీచ్పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌లో దర్శకుడు సుకుమార్ తన హృదయపూర్వక ప్రసంగంతో ప్రేక్షకులను అలరించారు. మెగాస్టార్ చిరంజీవి పక్కన కూర్చున్న క్షణాలను గుర్తుచేసుకుంటూ, ఆ అనుభూతి తనకు ఊపిరి ఆడనంత ఆనందాన్ని