
Telugu Times10 Jun, 11:34 am
వరలక్ష్మి శరత్ కుమార్ వల్ల పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి భారీ నష్టం▪️ అగ్రిమెంట్ ఉల్లంఘించి ప్రమోషన్స్‌కు దూరం ▪️ సినిమా కాన్సెప్ట్ మాదిరిగానే కర్మ ఆమెను వదిలి పెట్టదు ▪️ దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు ▪️ ఫిలిం ఛాంబర్లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ▪️ జూన్ 12న