
Telugu Times04 Aug, 05:34 am
సంబరాల ఏటిగట్టు గ్రాండ్ ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్ లో థియేట్రికల్ రిలీజ్మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ SYG (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు