
TV9 Telugu21 Dec, 07:04 pm
శ్రీదేవి నన్ను అడిగిన చివరి మాట ఇదే.. తన కోరిక తీరకుండానే అలా జరిగింది.. డైరెక్టర్ రాఘవేంద్రరావుభారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసి, ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పం