
TeluguOne23 Jun, 05:34 pm
కేబీఆర్ పార్క్ వన్ వే ట్రయల్ రన్...వాహనదారులకు తిప్పలుహైదరాబాద్లోని KBR పార్క్ సమీపంలో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు పలువురు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాంగ్‌రూట్‌లో వచ్చిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని యూ-టర్న్ చేయిస్