
Telugu Times13 Oct, 09:14 am
ఇక దెయ్యం.. హీరోను కాదు, ప్రేక్షకుడినే వెంటాడుతుంది! నెట్ ఫ్లిక్స్ కొత్త ప్రయోగంరాత్రి 2 గంటలు… ఇంట్లో లైట్లు అన్నీ ఆఫ్. బయట వర్షం. టీవీలో ఓ పాడుబడ్డ అపార్ట్‌మెంట్ కనిపిస్తోంది. లోపల ఎవరో నడుస్తున్న శబ్దం. ఒక్కసారిగా స్క్రీన్‌పై ఒక మెసేజ్ మెరుస్తుంది… “టార్చ్ ఆన్ చేయి!” మీ చేతిలో