
AP7AM15 Jul, 07:04 am
టీతో ప్రధాని మోదీ చిత్రం.. 12 ఏళ్ల పాలనను ఆవిష్కరించిన యువ కళాకారుడుమధ్యప్రదేశ్కు చెందిన ఓ యువ కళాకారుడు తన వినూత్న సృజనాత్మకతతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని మనం నిత్యం సేవించే టీతో అద్భుతంగా తీర్చిదిద్ది అందరినీ ఆశ్చర్యపరిచాడ