
AP7AM25 Dec, 07:34 am
అరుణాచల్ ప్రదేశ్ లో ప్రకృతి బీభత్సం.. ఐదుగురు సైనికులు గల్లంతుఅరుణాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. శుక్రవారం సాయంత్రం వేర్వేరు జిల్లాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతవగా, నలుగురు కూలీలు ప్రాణాలు కోల్ప