
Sakshi18 Nov, 07:24 pm
మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందాప్రపంచం లో అత్యంత వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో మధుమేహం (డయాబెటిస్) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లమందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. డయాబెటిస్‌తో బాధపడేవారిలో వినికిడి శక్తి కూడా తగ్గుతుంద