
NTV Telugu04 Jan, 09:44 am
సెంటిమెంట్ పాటను ఆలపించిన పట్నాయక్ .. సినిమాకు ప్రత్యేక ఆకర్షణహెచ్ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘ధరణి ఐ లవ్ యూ’. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రాన