
Chitrajyothy28 Oct, 04:34 pm
ఎన్టీఆర్ కు చెక్ పెట్టిన ధనుష్.. ఈ ట్విస్టేంటిమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు చెక్ పెట్టిన కోలీవుడ్ స్టార్ ధనుష్.. అనేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ధనుష్-వెట్రి మారన్ కాంబోలో ప్రకటించిన ‘తమిళ మురుగన్’ చిత్రమే